AP: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం హనుమంత వాహనంపై మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సహస్ర దీపాలంకరణ సేవను అధికారులు రద్దు చేశారు. రేపు రాత్రి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.