CTR: వెదురు కుప్పం మండలం యనమలమంద గ్రామంలో YSR నాయకుడు మునిరాజ్ పార్ధివదేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో YSR మండల పార్టీ అధ్యక్షులు కామసాని పద్మనాభరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షులు సామి రెడ్డి ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.