SDPT: చేర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరేళ్ల వీరమల్లయ్య గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు సహకరించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చేర్యాల కోర్టుకు రెగ్యులర్ జడ్జి నియామకం, నూతన భవన నిర్మాణం వంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గంతో కలిసి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.