AP: చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 40 మందికి కుట్టుమిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు, పలువురికి వినికిడి మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను వివరించారు.