TG: మిడిల్ ఈస్ట్ యుద్ధం కేవలం చమురు రంగానికే పరిమితం కాకుండా వైద్యరంగాన్ని కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. ఈ యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్ సహా హీలియం కొరతకు దారితీసింది. అయితే వైద్యపరీక్షల్లోని MRI స్కాన్ మెషీన్లలోని మ్యాగ్నెట్స్ను చల్లబర్చడానికి హీలియం అత్యంత కీలకం. హీలియం కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా MRI సేవలు మరింత పిరం కానున్నట్లు తెలుస్తోంది.