ATP: అనంతపురం ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ అనుమతులు పునరుద్ధరించడంపై మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభ పరిణామం సందర్భంగా అనంతపురంలో సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్, విషా ఫెర్రర్లను ఆత్మీయంగా కలిసి ఘనంగా సత్కరించారు. సంస్థ సేవలకు ఆటంకాలు తొలగిపోవడం జిల్లా ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.