NLR: ఉదయగిరి పోలీసులు 167 బిజీ హైవేపై గురువారం రాత్రి నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వాహన పత్రాలు పరిశీలించారు. అనంతరం సీఐ వెంకట్రావు, ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి, ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను ఆపి సేఫ్టీ పరిశీలించారు. సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు.