GNTR: రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ భవనం సెంట్రల్ హాల్‌కు పైలింగ్ పనులను మంత్రి పొంగూరు నారాయణ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని B+G+3 అంతస్తులతో, 250 మీటర్ల ఎత్తులో ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దుతున్నారు.