ప్రకాశం: కొండపిలో గురువారం పోలీసులు అంబేద్కర్ నగర్లో కార్డెన్ చర్చ్ నిర్వహించారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు సీఐ సోమశేఖర్ సర్కిల్లోని ఎస్ఐలతో కలిసి కాలనీలలో సోదాలు నిర్వహించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలా పలుకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.