సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని తున్కిఖల్సా విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతు పనుల కారణంగా, గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శాఖారం 11కేవీ ఫీడర్ పరిధిలోని డబుల్ బెడ్రూం ప్రాంతం, శాకారం గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ వాసుదేవరావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.