CTR: మన ఊరు పట్టణం నగిరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతి దేవి సమేత సోమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం స్వామివారి ఉత్తమ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత శైవాగమోక్తంగా వేద పండితులు వచారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.