TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పద్దులపై చర్చ జరపనున్నారు. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, బీసీ వెల్ఫేర్, ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం తదితర పద్దులపై చర్చ కొనసాగనుంది.