PSL-2026 కెప్టెన్ల ప్రెస్మీట్లో ఆసీస్ మాజీ ప్లేయర్, కరాచీ కింగ్స్ సారథి అసహనం వ్యక్తం చేశాడు. తోటి కెప్టెన్లు లబుషేన్, సౌద్ షకీల్, అఫ్రిది నవ్వుతూ ఏదో చర్చించుకుంటున్నారు. దీనిపై ‘ఏమైంది జెంటిల్మెన్? సారీ.. ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు’ అని సెటైరికల్‌గా వారిని మందలించాడు. కాగా చమురు కొరత నేపథ్యంలో PSL ఫ్యాన్స్ లేకుండా 2 స్టేడియాల్లోనే జరగనుంది.