IPL- 2026 సీజన్‌కు ముందు KKR జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా టోర్నీకి దూరమైన స్టార్ పేసర్ హర్షిత్ రాణా స్థానాన్ని నవ్‌దీప్ సైనీతో భర్తీ చేశారు. ఇప్పటికే ఆకాశ్ దీప్ స్థానంలో సౌరభ్ దూబే జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. KKR బౌలింగ్ విభాగం ప్రస్తుతం పతిరణ, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిలో బలంగా కనిపిస్తోంది.