GDWL: ఐకేపీ వీవోఏలకు నెలకు రూ.20 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లాలోని వీవోఏలు హైదరాబాద్కు బయలుదేరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.