MDCL: వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హబ్సిగూడ సెక్షన్ పరిధిలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొత్తం 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లను సాంకేతిక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఆయిల్ లెవెల్స్, లోడ్ సామర్థ్యం, కూలింగ్ వ్యవస్థలను తనిఖీ చేస్తున్నారు. లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు.