అనంతపురం హమాలి కాలనీకి చెందిన చిన్న అంకలమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబానికి మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.