AP: కర్నూలులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ ఢీకొని బైక్పై వెళ్లున్న వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆ మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన వారిని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందాడు.
Tags :