తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో దర్శకుడు విఘ్నేష్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘కారా’. ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీలో ఆమె ‘సెల్లి’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.