AP: తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇవాళ 10 గంటలకు విడుదల కానున్నాయి. అలాగే తిరుపతి, తిరుమలలో వసతి కోటా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.