NRPT: పురపాలక సంఘం 2026-27 ఏడాదికి మార్కెట్ ఫీజు, జంతు వధశాల, మాంసపు వ్యర్థాల సేకరణ, పశుసంత వసూళ్ల హక్కుల కోసం ఈ నెల 28 శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనుంది. డిపాజిట్ మార్కెట్ ఫీజుకు రూ.లక్ష, జంతు వధశాలకు రూ.50 వేల, మాంసపు వ్యర్థాల సేకరణకు రూ.లక్ష, పశుసంతకు రూ.50 వేల చెల్లించాలన్నారు.