MDCL: స్క్రీన్ టైమ్ అధికంగా పెరగడం వల్ల నిద్రలేమి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని ఉప్పల్‌కు చెందిన డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. స్లీపింగ్ పాటర్న్‌పై నిర్వహించిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు 5 గంటలకుపైగా స్క్రీన్ టైమ్ ఉన్నవారిలో ఎక్కువ మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వేలో గుర్తించారు.