దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 984.38 పాయింట్లు లాభపడి 73680.77 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 312.65 పాయింట్ల లాభంతో 22825.30 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.77గా ఉంది.
Tags :