మన్యం: మంత్రి సంధ్యారాణి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మండిపడ్డారు. సోమవారం సాలూరులో సమావేశం ఏర్పాటు చేశారు. ANMల మొదటి సంతకం అమలు ఎక్కడని, ఎందుకు ANMలు నియమించలేదని ప్రశ్నించారు. మంత్రికి గిరిజనులు అంటే అంత అలుసా? గిరిజనులు, దళితులు అంటే మంత్రి ఎందుకు అంత కక్ష అని మండిపడ్డారు.