HYD: IIITలో రీసెర్చ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వింగ్ డ్రోన్స్ అసెస్మెంట్ వ్యవస్థలు, విపత్తు నిర్వహణకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాలపై విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. అలాగే భూకంపాలను తట్టుకునే ఇళ్ల నిర్మాణ విధానాలపై కూడా ప్రయోగాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిశోధనలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు.