TG: GHMC పరిధిలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ‘అనేక రాష్ట్రాల వారు హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ వల్ల నగరంలో సమస్యలు వస్తున్నాయి. KTR మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు GHMCలో ఫ్లైఓవర్లు నిర్మించారు. 2 ఏళ్లలో HYD అభివృద్ధిపై ఎలాంటి చర్చ జరగట్లేదు’ అని పేర్కొన్నారు.