KMM: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసినందుకు రైతుల పక్షాన సీఎం అని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొనియాడారు. సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.