PG వైద్య సీట్ల కౌన్సిలింగ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టు విచారించనుంది. కాగా నిన్న జరిగిన విచారణలో ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని, అయితే ఆ తేదీకి ఆంధ్రప్రదేశ్‌లో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానం దృష్టికి కాలేజీ యాజమాన్యాలు తీసుకువెళ్లాయి.