గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి అద్భుత ఔషదంగా పనిచేస్తుంది. ఇది BP నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే పదార్థం గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా లేదా వేయించి తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.