TG: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ కేసులో HYD CCS పోలీసులు 32 మందిని అరెస్ట్ చేశారు. మూడు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో అరెస్టయిన వారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉండటం గమనార్హం. వీరి నుంచి ల్యాప్టాప్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. సుమారు రూ.75 లక్షల వరకు మోసం జరిగినట్లు గుర్తించారు.