NRPT: నారాయణపేట అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైందని మెడికల్ ఆఫీసర్ జామ్ రాజ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత ప్రారంభించిన ఈ శిబిరంలో 226 మందికి వివిధ వైద్య పరీక్షలు, ఉచిత చికిత్సలు చేశారు. కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొన్నారు.