BHPL: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, ప్రతిపక్ష పార్టీల అసత్య ఆరోపణలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఎన్నిక ఏదైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారన్నారు.