NDL: గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలని లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి-నీ డాక్టర్’ వినూత్న ప్రాజెక్ట్‌కు శ్రీకారం చూట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన మొబైల్ మెడికల్ యూనిట్‌ను జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజకుమారి సోమవారం ప్రారంభించారు. రూ.8.40 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు.