AP: చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. వరుసగా మూడో సారి కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్ల అధికారులు గుర్తించారు.