రాజస్థాన్ రాయల్స్ జట్టుపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. అతడి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదని అన్నాడు. వైభవ్‌ను కట్టిడి చేసేందుకు ప్రత్యర్థి జట్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతాయని పేర్కొన్నాడు. అలాగే, కెప్టెన్‌గా జడేజాకు అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.