GNTR: సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం సాధన కోసం వెంకటరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.