NGKL: ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పెద్దకొత్తపల్లి మండల బీజేపీ అధ్యక్షులు దేశమోని పరశురాముడు అనారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సోమవారం హైదరాబాద్లో తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.