KNR: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను మొగ్దుంపూర్ వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నారాయణరావుపల్లెకు చెందిన బర్రె సతీష్ తన యజమాని చిగురి సుధాకర్ ఆదేశంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డాడు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.