NLR: సోమశిల రిజర్వాయర్లో సోమవారం నాటికి నీటి నిల్వ 61.909 టీఎంసీలుగా (322.513 అడుగులు] ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో ప్రస్తుతం నిలిచిపోగా, కాలువలు, ఇతర అవసరాల కోసం 1,450 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వేసవి తీవ్రతతో రోజుకు 332 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోందని అధికారులు తెలిపారు.