TPT: చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానానికి చెందిన వివిధ లైసెన్స్ హక్కులను 2026-27 సంవత్సరానికి కేటాయించేందుకు నేడు ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగనుంది. వేలం ప్రక్రియ దేవస్థాన పరిధిలోనే నిర్వహించబడనుంది.