AIIMS గువాహటిలో 64 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. MD/MS/DM/MChలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు. ఎంపికైనవారికి నెలకు రూ.1,01,500 – 1,68,900 తం ఉంటుంది.
Tags :