AP: నెల్లూరు జిల్లా సముద్ర జలాల్లో మెరైన్ పోలీసులు నిఘా తీవ్రం చేశారు. అనుమతి లేకుండా సరిహద్దు దాటి వస్తున్న ఇతర రాష్ట్రాల బోట్లపై అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జువ్వలదిన్నె హార్బర్లో ఫిషర్మెన్ కమిషనర్ తనిఖీలు చేసి, చెన్నైకి చెందిన ఒక బోటును అదుపులోకి తీసుకున్నారు. ముమ్మర గస్తీతో పాటు డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.