TG: మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ QNETపై పోలీసులు రైడ్ చేశారు. HYDలో 25 బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో HYD పోలీసులు తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 20 మంది నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.