SRPT: కోదాడ ప్రాంతీయ వైద్యశాలలో ఆదివారం శునకానికి విజయవంతంగా వెన్నెముక సర్జరీ నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా.పీ.పెంటయ్య మాట్లాడుతూ.. నందిగామకు చెందిన జంతు ప్రేమికుడు శామ్యూల్ పెంపుడు శునకానికి యాక్సిడెంట్లో గాయాలపాలవ్వగా యజమాని వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చినట్లు వివరించారు.