➢ 1893: ప్రముఖ ఆవిష్కర్త, ఇంజనీరు జి.డి.నాయుడు జననం ➢ 1910: సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రాంమనోహర్ లోహియా జననం ➢ 1931: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లను ఉరి తీసారు ➢ 1956: ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది ➢ 1968: తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ జననం ➢ ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం