MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలాగా కాకుండా అంకెలనే మార్చడం లాగా ఉందని మాజీ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. ఇవాళ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించారని, ప్రతిఏటా రూ.20వేల కోట్లు బడ్జెట్ను ఇస్తామని రూ.33,116 కేటాయించి మోసం చేశారని మండిపడ్డారు.