NRML: దిలావర్పూర్ మండలంలోని లంబడి తండా గ్రామంలో నియంత్రిక కెపాసిటీ తక్కువగా ఉండటం సమస్యగా మారింది. వార్డు మెంబర్ రాథోడ్ రవి, గ్రామస్తులతో కలిసి విద్యుత్ అధికారులకు తెలియజేశారు. లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, తిరుపతి విద్యుత్ సిబ్బంది రెండు రోజుల్లో కొత్త నియంత్రిక ఏర్పాటు చేసి సమస్యను తీర్చారు. గ్రామస్తులు అభినందనలు తెలిపారు.