ATP: ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యనందించే ఆదర్శ పాఠశాలల్లో ఈ ఏడాది 6వ తరగతి ప్రవేశం కోసం మార్చి 31వ తేదీతో గడువు ముగియనున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఓబులరెడ్డి తెలిపారు. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.