నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ 31 పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. డిప్యూటీ డైరెక్టర్, సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉండగా.. సంబంధిత విభాగంలో విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సైట్: https://www.nfsu.ac.in/