IPL చరిత్రలో తొలిసారిగా పది జట్లకూ భారత ఆటగాళ్లే సారథ్యం వహిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరం కావడంతో SRH కెప్టెన్గా ఇషాన్ కిషన్ వ్యవహరిస్తుండగా.. రియాన్ పరాగ్ (RR), రుతురాజ్(CSK), రజత్ పాటిదార్(RCB)లతో పాటు హార్దిక్(MI), శ్రేయస్(పంజాబ్), గిల్(గుజరాత్), రహానే(KKR), పంత్(LSG), అక్షర్(ఢిల్లీ) వంటి స్వదేశీ స్టార్ల నాయకత్వంతో ఈసారి ఐపీఎల్ పూర్తిగా భారతీయమయమైంది.